गहरी पृष्ठभूमि पर सुनहरा जटिल मंडला लोगो, जिसमें दिशाएं और तेलुगु पाठ है।

సరైన వాస్తు మరియు జాతక అనుకూలతతో ప్రాపర్టీ ఎంపిక చేయండి – మీ ఇల్లు లేదా కమర్షియల్ స్థలం గురించి సరైన మార్గదర్శకత్వం కోసం మా సేవలను ఉపయోగించండి.

మీకు ఎదురవుతున్న పరిస్థితులు అనుకూలంగా లేవా?

चट्टान पर बैठा एक व्यक्ति विभिन्न वैश्विक मुद्राओं के बारे में विचार कर रहा है।

స్థిర వాస్తు సహాయంతో తమ జీవితంలో అడ్డంకులు తొలగించుకున్న వారి మనోభావాలు

పది సంవత్సరాల క్రితం వాస్తు పెద్దగా పట్టించుకోకుండా ఒక ఇల్లు తీసుకున్నాం. కొన్ని అనర్థాల తర్వాత వేరే వాస్తు నిపుణుడికి చూపిస్తే చాలా గోడలు పడగొట్టి మళ్లీ కట్టించాలన్నారు. అది విపరీతంగా ఖర్చయ్యే వ్యవహారం అనిపించి ఆన్లైన్లో స్థిర వాస్తు వారిని సంప్రదించాము. వారు మా ఇంట్లో పెద్ద మార్పులు లేకుండా కొన్ని పరిహారాలు సూచించారు. ఇప్పుడు మా ఇంట్లో నిశ్చింతగా ఉన్నాం.

विशाल काली आदियोगी शिव प्रतिमा के सामने सफेद पारंपरिक वस्त्र पहने एक भारतीय दंपत्ति।

అదుర్తి శాంతి గారు

ఏలూరు

మేము ఏది కొనుగోలు చేసినా లేదా నిర్మించినా వాస్తు దోషం లేకుండా చూసుకుంటాము. వైజాగ్‌లో మా అబ్బాయి ఇల్లు కొన్నప్పుడు స్థిర వాస్తు వారు మాకు అత్యంత అనుకూలమైన ఫ్లాట్‌ను సూచించిన విధానం చాలా నచ్చింది. మా ఫార్మ్‌హౌస్ ప్లాన్‌ను కూడా వారితోనే రూపొందించించుకున్నాము. వారు ఇచ్చిన ప్లాన్ మరియు చేసిన సూచనలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయి

हरे-भरे धान के खेत में सफेद शर्ट और सोने की चेन पहने मुस्कुराता हुआ भारतीय किसान।

తనకాల రామారావు గారు

చోడవరం

అనకాపల్లిలో నేను చూసిన మూడు ప్లాట్ల వాస్తు గురించి స్థిర వాస్తు వారి ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాను. నా జాతకానికి ఏది బాగా సూట్ అవుతుందో క్లియర్‌గా చెప్పారు. వాటిలో నాకు బెస్ట్ ఏదో కూడా గైడ్ చేశారు. వారి ప్రొఫెషనలిజం టాప్ లెవెల్ 👍

विजय रेड्डी

యెల్లపు లోకేష్ గారు

కాలిఫోర్నియా, USA

మా ఇంటికి వీధి పోటు ఉంది. ముందుగా వేరే వాస్తు పండితులకు చూపిస్తే చాలా గోడలు పడగొట్టి మళ్లీ కట్టించాలన్నారు. వారు చెప్పిన విధంగా చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరికి మా బంధువుల్లో ఒకరు స్థిర వాస్తు వారిని సంప్రదించమని సూచించారు. వారు మా సమస్యను బాగా అర్థం చేసుకుని, తగిన పరిహారాన్ని చాలా తక్కువ ఖర్చులో సూచించారు. ఇప్పుడు అంతా బాగుంది.

कोणार्क सूर्य मंदिर के नक्काशीदार पहिये के सामने इतिहास की किताब पकड़े साड़ी पहने एक महिला।

అడపా కమల కుమారి గారు

సబ్బవరం

మా ఇంటికి వాస్తు దోషం ఉన్నట్లు తెలుసుకుని స్థిర వాస్తు వారిని సంప్రదించాను. వారు మా ఇంటి వాస్తు దోషాలను గుర్తించి వాటికి సరైన పరిహారాలు సూచించారు. ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగుపడింది.

चश्मा और गुलाबी शर्ट पहने एक मुस्कुराता हुआ व्यक्ति अपने ऑफिस डेस्क पर बैठा है।

వాసుపల్లి నరసింహ మూర్తి గారు

GVMC విశాఖపట్నం

మా డూప్లెక్స్ ఇల్లు ప్రారంభించే ముందు స్థిర వాస్తు వారిని సంప్రదించాము. వారు మా స్థలాన్ని సందర్శించి కొన్ని సూచనలు చేశారు. నిర్మాణం వివిధ దశల్లో వారు వచ్చి అంతా అనుకున్నట్టుగా వాస్తు ప్రకారం జరుగుతుందో లేదో పరిశీలించారు. ఇప్పుడు మా బంధువులు, స్నేహితులు అందరూ స్థిర వాస్తు వారినే చాలా ఏళ్లుగా సంప్రదిస్తున్నారు.

सफेद कुर्ते और चश्मे में एक व्यक्ति नदी किनारे रॉयल एनफील्ड मोटरसाइकिल पर बैठा है।

రాపాక వెంకటేష్ గారు

రాజమండ్రి

ఉచిత మొదటి సంప్రదింపు

మీ అన్ని వాస్తు సంబంధిత ప్రశ్నలు, సందేహాలకు దశాబ్ద కాలంగా వాస్తు నిష్ణాతులైన మా నిపుణులచే ఉచిత మొదటి వాస్తు సంప్రదింపు అందించబడుతుంది